News11th Dec 11:52 AMSunil Byrisetty1 min read
వైయస్ వివేకా కేసులో సీబీఐ విచారణకు అనుమతినిచ్చిన కోర్టు!
మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో కోర్టు కీలక ఆదేశాలనిచ్చింది. సీబీఐ దర్యాప్తును కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాల్ రికార్డ్స్ ఆధారంగా దర్యాప్దు చేసేందుకు సీబీఐకి కోర
మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో కోర్టు కీలక ఆదేశాలనిచ్చింది. సీబీఐ దర్యాప్తును కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాల్ రికార్డ్స్ ఆధారంగా దర్యాప్దు చేసేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. తన తండ్రి వివేకాను హత్య సూత్రధారుల్ని పట్టుకోవాలంటే.. లోతైన దర్యాప్తు అవసరం అని సునీత దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. తదుపరి దర్యాప్తు అవసరం లేదని.. హత్య కేసు నిందితుల వాదనలను తోసి పుచ్చింది. దీంతో హత్య కేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.