International15th May 05:49 PMSunil Byrisetty1 min read

మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్

హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ కొవిడ్ భయం నెలకొంది. కొవిడ్‌తో పాటు అడినోవైరస్, రైనో వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. హాంకాంగ్‌లో 17, 13 నెలల చిన్నారులకు వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈనెల 3

మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్
హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ కొవిడ్ భయం నెలకొంది. కొవిడ్‌తో పాటు అడినోవైరస్, రైనో వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. హాంకాంగ్‌లో 17, 13 నెలల చిన్నారులకు వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈనెల 3న తొలి కేసు నిర్ధారణ, వారంలోనే వేలల్లో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మరోవైపు సింగపూర్‌లో వారంలో 14,200కు కేసులు పెరిగాయి. సింగపూర్, హాంకాంగ్‌లో మళ్లీ మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఆయా దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. వైరస్ వ్యాప్తి, తాజా పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీస్తోంది.
Corona Cases
hong kong
singapore
హాంకాంగ్
సింగపూర్‌లో మళ్లీ కొవిడ్ భయం
సింగపూర్‌లో వారంలో 14
200కు కేసులు
Scroll for the next article