News23rd May 12:34 PMSunil Byrisetty1 min read
కోవిడ్ -19 వ్యాప్తి.. ఏపీ సర్కార్ కీలక సూచనలు
కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పెద్ద ఎత్తున గుంపులుగా గుమిగూడొద్దందని సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్పోర్టుల వద్ద కోవిడ్- 19 నియమ
కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
పెద్ద ఎత్తున గుంపులుగా గుమిగూడొద్దందని సూచించింది.
రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్పోర్టుల వద్ద కోవిడ్- 19 నియమావళిని పాటించాలని పేర్కొంది.
రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించింది. 60 ఏళ్లు దాటిన వారు ఇండ్లలోనే ఉండాలని పేర్కొంది.
దగ్గిన లేదా తుమ్మినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలని, చేతులు సబ్బుతో కడుక్కోవాలి సూచించింది.
మరోవైపు ఇప్పటికే విశాఖ, కడప జిల్లాల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయి