Politics27th Sep 02:15 PMSunil Byrisetty1 min read

పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న సీపీఐ నారాయణ

సీపీఐ సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్లు నిండడంతో కె. నారాయణ పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇకపై సీపీఐ కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఛండీగడ్లో జరిగిన జాతీయ

పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న సీపీఐ నారాయణ
సీపీఐ సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్లు నిండడంతో కె. నారాయణ పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇకపై సీపీఐ కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఛండీగడ్లో జరిగిన జాతీయ మహాసభల్లో కీలక నిర్ణయాలు జరిగాయి. 75 ఏళ్లు నిండిన వాళ్లు రిలీవ్‌ కావాలని నిర్ణయించారు. అందుకే నాయకత్వ స్థాయి నుంచి పదవీ విరమణ చేశానని నారాయణ తెలిపారు. పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారం కోసం ఇకపై పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Andhra Pradesh
CPI
K. Narayana
Communist Party of India
Party Leadership
CPI Control Commission
Retirement from Leadership
ఛండీగఢ్ సమావేశం
పార్టీ నిర్ణయాలు
పదవీ విరమణ
Scroll for the next article