Politics10th Apr 04:02 PMSunil Byrisetty1 min read
వైఎస్ జగన్‌పై CPI నారాయణ సెటైర్లు
రాప్తాడు పర్యటనలో వైసీపీ అధినేత జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై CPI నారాయణ సెటైర్లు వేశారు. పోలీసుల బట
రాప్తాడు పర్యటనలో వైసీపీ అధినేత జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పందించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై CPI నారాయణ సెటైర్లు వేశారు.
పోలీసుల బట్టలూడదీసి జగన్ ఏం చూడాలి అనుకుంటున్నారని ప్రశ్నించారు.
వాళ్ల బట్టలు ఊడదీసి జగన్ ఏం చేస్తారంటూ అడిగారు.
జగన్ సీఎంగా ఉన్నప్పుడు పోలీసులు ఆయనకు చప్రాసిలాగా పని చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
గతంలో జగన్ పోలీసులను వాడుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మాజీ సీఎంని అరెస్ట్ చేయించారన్నారు.
అధికారులు కూడా ట్రాన్స్ఫర్‌లకు భయపడి రాజకీయ నాయకులు చెప్పినట్లు చేయకూడదని వ్యాఖ్యానించారు