News15th Aug 03:28 PMSunil Byrisetty1 min read

రాష్ట్రవ్యాప్తంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వినూత్న కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించారు. రాజమహేంద్రవరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఏర్

రాష్ట్రవ్యాప్తంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు
ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వినూత్న కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించారు. రాజమహేంద్రవరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఏర్పాటు చేసి, ప్రారంభించారు. అక్కడి నుంచి ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో వర్చువల్‌గా ప్రారంభించారు. వీటితో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది హస్తకళాకారుల కుటుంబాలకు ముడి సరుకు సమస్య తీరనుంది. వీటిని ప్రారంభించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తిగా పరిశీలించారు.
Andhra Pradesh
Pawan Kalyan
Craft Wood Banks
Handicrafts
Artisans
Rajamahendravaram
Central Craft Wood Bank
ముడి సరుకు
హస్తకళల అభివృద్ధి
కళాకారుల సంక్షేమం
గ్రామీణ ఉపాధి
Scroll for the next article