News4th Aug 03:55 PMSunil Byrisetty1 min read
మంత్రి నారాయణను కలిసిన 'క్రెడాయ్' ఏపీ ప్రతినిధులు..!
మంత్రి నారాయణను 'క్రెడాయ్' ఏపీ ప్రతినిధులు కలిశారు. భవన నిర్మాణ అనుమతుల నిబంధనల సరళీకరణపై మంత్రి నారాయణను అభినందించారు. జీవో నెం.161తో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభించిందని క్రెడాయ
మంత్రి నారాయణను 'క్రెడాయ్' ఏపీ ప్రతినిధులు కలిశారు. భవన నిర్మాణ అనుమతుల నిబంధనల సరళీకరణపై మంత్రి నారాయణను అభినందించారు. జీవో నెం.161తో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభించిందని క్రెడాయ్ ప్రతినిధుల అభిప్రాయం వ్యక్తం చేశారు. సెల్ఫ్ డిక్లరేషన్ విధానం, సెట్‌బ్యాక్ నిబంధనల సడలింపులను క్రెడాయ్ ప్రతినిధులు స్వాగతించారు. తిరుపతి, రాజమండ్రిలో జరిగే 'క్రెడాయ్ ఎక్స్‌పో'కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని మంత్రి నారాయణకు ఆహ్వానం అందజేశారు.