News29th Dec 02:48 PMSunil Byrisetty1 min read

నేరాలు తగ్గుముఖం పట్టాయన్న డీజీపీ

2025లో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే మొత్తం క్రైమ్ రేటు 6 శాతం తగ్గినట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలప

నేరాలు తగ్గుముఖం పట్టాయన్న డీజీపీ
2025లో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే మొత్తం క్రైమ్ రేటు 6 శాతం తగ్గినట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై హింసకు సంబంధించిన కేసులు తగ్గాయని నివేదికలో పేర్కొన్నారు. అయితే సైబర్ క్రైమ్‌లు, సోషల్ మీడియాకు సంబంధించిన నేరాలు గణనీయంగా పెరిగినట్లు డీజీపీ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
Andhra Pradesh
Crime Rate Declines in the State in 2025
DGP Harish Kumar Gupta
Law and Order
Crime Statistics
Road Accidents
Women Safety
సైబర్ నేరాలు
సోషల్ మీడియా నేరాలు
పోలీసు నివేదిక
Scroll for the next article