News19th Nov 01:30 PMSunil Byrisetty1 min read

ఐబొమ్మపై సీవీ ఆనంద్ రిప్లై.. ఏదీ ఫ్రీగా రాదు!

ఐబొమ్మ సైట్ నిలిపివేతపై సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరిని అరెస్టు చేయగానే సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోవని హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అన్నారు. "ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుం

ఐబొమ్మపై సీవీ ఆనంద్ రిప్లై.. ఏదీ ఫ్రీగా రాదు!
ఐబొమ్మ సైట్ నిలిపివేతపై సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరిని అరెస్టు చేయగానే సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోవని హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అన్నారు. "ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?" అంటూ Xలో చేసిన పోస్టుపై ఆయన స్పందించారు. 'ఒకడు పోతే మరొకడు వస్తాడు. ఈ నేరాలు కొనసాగుతూనే ఉంటాయి. మన చేతిలో ఉంది నివారణ ఒక్కటే. తక్షణమే డబ్బు సంపాదించాలన్న ఆశ తగ్గించుకోవాలి. సైబర్ నేరాలకు ఇదే మూల కారణం. రాజమౌళి చెప్పినట్లు జీవితంలో ఏదీ ఫ్రీగా రాదు' అని పేర్కొన్నారు.
C V Anand
iBomma
Piracy
Cyber Crime
Telangana
X Post
Rajamouli Quote
iBomma Shutdown
Cyber Security
Scroll for the next article