Crime25th Aug 12:12 PMSunil Byrisetty1 min read

సైనేడ్ కొని.. దారుణంగా చంపి!

కాకినాడకు చెందిన AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుపై పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్‌రెడ్డిని చంపడానికి సాదిక్ ఖాన్ హైదరాబాద్‌లో

సైనేడ్ కొని.. దారుణంగా చంపి!
కాకినాడకు చెందిన AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుపై పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్‌రెడ్డిని చంపడానికి సాదిక్ ఖాన్ హైదరాబాద్‌లో సైనేడ్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సౌజన్య భర్త జగదీశ్వర్‌రెడ్డికి ప్రొటీన్ పౌడర్‌లో సైనేడ్ కలిపి ఇచ్చినట్లు సాదిక్ ఖాన్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో సాదిక్ ఖాన్‌కు సైనేడ్ విక్రయించిన వర్తకుడి కోసం పోలీసుల గాలిస్తున్నారు. హైదరాబాద్‌కు ప్రత్యేక పోలీస్ బృందాలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు.
Andhra Pradesh
Kakinada
Nookaraju Family Case
AE Nookaraju
Jagadishwar Reddy
Sadik Khan
Soujanya
Cyanide Case
Cyanide Murder Plot
Kakinada Crime
ఆంధ్రప్రదేశ్ న్యూస్
క్రైమ్ న్యూస్
హైదరాబాద్
పోలీసుల విచారణ
బ్రేకింగ్ న్యూస్
Scroll for the next article