Telangana28th Oct 12:28 PMSunil Byrisetty1 min read
తెలంగాణలోనూ వర్షాలు
ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపైనా కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ వాతా
ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపైనా కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా కురిసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ వాతావ రణ కేంద్రం జయశంకర్-భూపా లపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ను జారీ చేసింది.
మిగతా జిల్లా ల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు హైదరాబాద్ లో చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్
నగరంలో రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.