News3rd Oct 09:25 AMSunil Byrisetty1 min read

భక్త కూలీకి వజ్రం ఇచ్చిన అమ్మవారు!

నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకుని వస్తుండగా అద్భుతం జరిగింది. ఓ భక్తుడు దెబ్బకు లక్షాధికారి అయిపోయాడు. మధ్యప్రదేశ్‌ పన్నాలో దినసరి కూలీ గోవింద్ సింగ్ అదృష్టం ఒక్కసారిగా

భక్త కూలీకి వజ్రం ఇచ్చిన అమ్మవారు!
నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకుని వస్తుండగా అద్భుతం జరిగింది. ఓ భక్తుడు దెబ్బకు లక్షాధికారి అయిపోయాడు. మధ్యప్రదేశ్‌ పన్నాలో దినసరి కూలీ గోవింద్ సింగ్ అదృష్టం ఒక్కసారిగా మెరిసింది. నవరాత్రి సందర్భంగా దుర్గాదేవి ఆలయం దర్శించి వస్తుండగా రోడ్డుపై అతనికి వజ్రం దొరికింది. అది 4.04 క్యారెట్ల విలువైన వజ్రమని నిపుణులు నిర్ధారించగా, దాని ధర రూ.1.5 కోట్లు పైగానే ఉంటుందని తెలిపారు. అకస్మాత్తుగా కోటీశ్వరుడైన గోవింద్‌ సింగ్ దీనిని అమ్మవారి దయ, అద్భుతం అని చెప్పాడు.
Madhya Pradesh News
Navratri Miracle
Goddess Blessings
Diamond Found
Panna Diamonds
Daily Wage Worker Becomes Millionaire
Govind Singh
కోటీశ్వరుడైన కూలీ
అమ్మవారి కటాక్షం
నవరాత్రి అద్భుతం
Scroll for the next article