News1st Jul 05:49 PMSunil Byrisetty1 min read
మీది పాత వాహనమా? అయితే నో ఫ్యూయల్!
కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వ్యాలిడిటీ ముగిసిన వెహికల్స్‌కు ఇకపై నో ఫ్యూయల్ అనే పాలసీ తీసుకొచ్చింది. 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్ర
కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వ్యాలిడిటీ ముగిసిన వెహికల్స్‌కు ఇకపై నో ఫ్యూయల్ అనే పాలసీ తీసుకొచ్చింది. 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపకూడదని నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల వద్దే పాత వెహికల్స్ గుర్తించి తిరస్కరించాలని సూచిస్తోంది. అందులో భాగంగా 520 పెట్రోల్, డీజిల్ బంకుల్లో నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు.