Politics22nd Sep 02:46 PMSunil Byrisetty1 min read

ఈవీఎంల హ్యాకింగ్‌పై ఢిల్లీ సీఎం సంచలనం!

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై ఆమె వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా వాళ్లు చేస్తే రైటు.. మేం చేస్తే తప్పా.. అని ప్రశ్నించారు. వాళ్లు గెలిస్తే ప్రజాతీర్ప

ఈవీఎంల హ్యాకింగ్‌పై ఢిల్లీ సీఎం సంచలనం!
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై ఆమె వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా వాళ్లు చేస్తే రైటు.. మేం చేస్తే తప్పా.. అని ప్రశ్నించారు. వాళ్లు గెలిస్తే ప్రజాతీర్పు?.. మేం గెలిస్తే ఈవీఎం హ్యాకింగా? అనడిగారు. ఈ ఫార్ములా ఏ పుస్తకంలో ఉందో ఎవరైనా చెబుతారా అని నిలదీశారు. రాహుల్‌ ఈ విషయాన్ని ఎక్కడ చదువుకున్నారని ప్రశ్నించారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేఖా గుప్తా ఈ మేరకు మాట్లాడారు.
Indian politics
Election 2025
Delhi CM
EVM controversy
Rekha Gupta
Election debate
Voting machines
Political commentary
Election integrity
Rahul Gandhi
Scroll for the next article