Politics18th Jul 04:39 PMSunil Byrisetty1 min read
జనసేనాని పవన్ సంచలన నిర్ణయం
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీపై దృష్టి సారించాలని నిర్ణయించారు. కూటమిలో కొనసాగుతూనే జనసేన బలపడే ది
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీపై దృష్టి సారించాలని నిర్ణయించారు.
కూటమిలో కొనసాగుతూనే జనసేన బలపడే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించబోతున్నారు. ఇప్పటికే
జనసేనకు బలం ఉన్న 50 స్థానాలను గుర్తించారు. త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకం చేపట్టనున్నారు. అలాగే ఇంటింటికీ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు.