News15th Aug 05:04 PMSunil Byrisetty1 min read
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం రావడంతో ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. జ్వరంతో రాజమహేంద్రవరంలో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించారు. రాజమహేంద్రవరం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం రావడంతో ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. జ్వరంతో రాజమహేంద్రవరంలో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించారు. రాజమహేంద్రవరంలో పవన్ కల్యాణ్‌కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్యుల పరీక్షల అనంతరం హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్ బయలుదేరి వెళ్లారు.
ఇటీవల కుడి భుజానికి పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స
శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీపై వైద్యుల సూచనలు తీసుకోనున్నారు.
జ్వరం తీవ్రం కావడంతో లోక్‌భవన్ అధికారులకు సమాచారం తెలిపారు. గవర్నర్ ఆతిథ్యం ఇచ్చే ఎట్ హోంకు హాజరు కాలేనని పేర్కొన్నారు.