Politics13th Aug 11:58 AMSunil Byrisetty1 min read

పవన్ రోడ్ మ్యాప్.. క్యాడర్‌కు పండగే

ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటి

పవన్ రోడ్ మ్యాప్.. క్యాడర్‌కు పండగే
ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఈ నాలుగేళ్లు మరొక లెక్క. జమిలి ఎన్నికలు జరిగితే ముందుగానే ఎన్నికలు వస్తాయి. మరోసారి అధికారంలోకి రావాలన్న కసితో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఏడాది కాలంగా తన మంత్రిత్వ శాఖకే పరిమిమతమవుతూ దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. పెద్దగా పార్టీని కూడా పట్టించుకోలేదు. అదే సమయంలో కాపు సామాజికవర్గానికి కూడా తాను ఎటువంటి ప్రయోజనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదు. కేవలం తన మంత్రిత్వ శాఖను అర్థం చేసుకునేందుకే ఇంత సమయం పవన్ కల్యాణ్ తీసుకున్నారని చెబుతున్నారు.
Andhra Pradesh news
Pawan Kalyan
JanaSena Party
Upcoming Elections
Party Strengthening
Kapu Community
Ministerial Focus
ఉపముఖ్యమంత్రి
పార్టీ బలోపేతం
రాబోయే ఎన్నికలు
Scroll for the next article