Politics27th Jun 10:49 AMSunil Byrisetty1 min read

డబుల్‌ ఇంజిన్‌.. డబుల్ స్పీడ్!

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ డబుల్ స్పీడ్ లో డబుల్ గ్రోత్ లో దూసుకెళ్తోందన్

డబుల్‌ ఇంజిన్‌.. డబుల్ స్పీడ్!
డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ డబుల్ స్పీడ్ లో డబుల్ గ్రోత్ లో దూసుకెళ్తోందన్నారు. డబుల్ పవర్ ఏంటో దేశానికి చూపిస్తున్నామని చెప్పారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే కేవలం ఒకపదం కాదనీ.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే డబుల్‌ పవర్‌ అని చెప్పుకొచ్చారు. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వంతోనే అభివృద్ధి.. అని.. డబుల్‌ పవర్‌ ఉంటేనే ప్రాజెక్టులు అవలీలగా పూర్తవుతాయన్నారు.
Andhra Pradesh news
ap politics
pawan kalyan
ap projects
ఏపీలో ప్రస్తుతం డబుల్ ఇంజిన్ పవర్
Scroll for the next article