TTD4th Nov 11:24 AMSunil Byrisetty1 min read
తిరుమల శ్రీవారికి వెండి గంగాళం విరాళం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఒక భక్తుడు భారీ విరాళం అందజేశారు. శ్రీవారికి వెండి గంగాళం విరాళంగా ప్రకటించారు. దాదాపు రూ.30 లక్షల విలువైన 22 కేజీల వెండి గంగాళాన్ని బహుకరించార
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఒక భక్తుడు భారీ విరాళం అందజేశారు. శ్రీవారికి
వెండి గంగాళం విరాళంగా ప్రకటించారు. దాదాపు రూ.30 లక్షల విలువైన 22 కేజీల వెండి గంగాళాన్ని బహుకరించారు. అభిషేకంలో వినియోగానికిగాను హైదరాబాద్ వాసి జక్కారెడ్డి శ్రీనివాసరెడ్డి గంగాళం అందించారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులకు దాత గంగాళం అప్పగించారు.