Spiritual20th Jul 11:58 AMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న రద్దీ
విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆషాడ మాస సారెను భక్తులు అమ్మవారికి భక్తులు సమర్పిస్తున్నారు. అన్ని క్యూ లైన్లలో టికెట్లు నిలిపివేసి ఉచితంగానే అమ్మవారి దర్శనం ఏర్పాట
విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆషాడ మాస సారెను భక్తులు అమ్మవారికి భక్తులు సమర్పిస్తున్నారు.
అన్ని క్యూ లైన్లలో టికెట్లు నిలిపివేసి ఉచితంగానే అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈవో శీన నాయక్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. లిఫ్ట్ ప్రాంతంలో భక్తులందరూ దివ్యాంగులు వృద్ధులకు సహకరించాలని కోరుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల భద్రత ఏర్పాట్లు విజయవాడ పశ్చిమ ఏసిపి దుర్గారావు వన్ టౌన్ సిఐ గురు ప్రకాష్, పోలీస్ బృందం ఆధ్వర్యంలో చేశారు. వీఐపీ దర్శనానికి వచ్చే భక్తులందరూ గమనించాలని కోరారు.