Spiritual17th Nov 04:19 PMSunil Byrisetty1 min read
శివాలయాల్లో కార్తీక సోమవారం సందడి
కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీకదీప పూజలు చేస్తూ మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. అన్ని పుణ్యక్షేత్రాలోని శివాలయాల్లో కార్తీక సోమవారం సందడ
కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీకదీప పూజలు చేస్తూ మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. అన్ని పుణ్యక్షేత్రాలోని శివాలయాల్లో కార్తీక సోమవారం సందడి నెలకొంది. పవిత్ర కార్తీకమాస చివరి సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
తెల్లవారుజాము నుండి వేద పండితులు స్వామివారికి విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.