Telangana20th Oct 04:24 PMSunil Byrisetty1 min read

రియాజ్ ఎన్కౌంటర్: డీజీపీ

నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. పోలీసుల కాల్పుల్లో రియాజ్ చనిపోయినట్లు తెలిపారు. ఆస్

రియాజ్ ఎన్కౌంటర్: డీజీపీ
నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. పోలీసుల కాల్పుల్లో రియాజ్ చనిపోయినట్లు తెలిపారు. ఆస్పత్రిలో రియాజ్ పోలీసుల గన్ లాక్కుని కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించాడని తెలిపారు. రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే ప్రజల ప్రాణాలు పోయేవని, ఈ క్రమలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు. ఎన్‌కౌంటర్ స్పాట్‌ను సీపీ పరిశీలించారు. కాగా రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే.
Telangana Police
Riaz Encounter
Nizamabad
Constable Pramod Murder
DGP Shivdhar Reddy
Police Firing
Encounter Case
చట్టం మరియు శాంతి భద్రత
దర్యాప్తు
క్రైమ్ న్యూస్
Scroll for the next article