News2nd Jun 02:09 PMSunil Byrisetty1 min read
భీమవరంలో మీకోసం!
భీమవరంలో మీకోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసంలో భాగంగా 1100 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదుల వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్
భీమవరంలో మీకోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసంలో భాగంగా 1100 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదుల వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు.
జూన్ 2న నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం, డివిజనల్, మండల, మున్సిపల్ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు.
Meekosam.ap.gov.in వెబ్సైటులో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. ఫిర్యాదుల స్థితిని కూడా ట్రాక్ చేయవచ్చని పేర్కొన్నారు.