News16th Jun 04:03 PMSunil Byrisetty1 min read
తల్లికి వoదనం రాలేదా.. గ్రీవెన్స్ ఉందిగా
అర్హులై ఉండి తల్లికి వందనం నిధులు పడని వారి కోసం ప్రభుత్వం పరిష్కార వేదిక తీసుకొచ్చింది. తల్లికి వoదనం రాని వాళ్ళకి రేపటి నుంచి మీ వార్డు/గ్రామ సచివాలయంలో ప్రభుత్వం గ్రీవెన్స్ నిర్
అర్హులై ఉండి తల్లికి వందనం నిధులు పడని వారి కోసం ప్రభుత్వం పరిష్కార వేదిక తీసుకొచ్చింది. తల్లికి వoదనం రాని వాళ్ళకి రేపటి నుంచి మీ వార్డు/గ్రామ సచివాలయంలో ప్రభుత్వం గ్రీవెన్స్ నిర్వహి స్తోంది. ఏ కారణం చేత అయితే రిజెక్ట్ అయి ఉంటుందో అది కాదు అని నిరూపించుకునే ప్రూఫ్ అటాచ్ చేసి దానితోపాటు కుటుంబ సభ్యుల ఆధార్లు జత చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ మీద చైల్డ్ ఇన్ఫో కంపల్సరీ మెన్షన్ చేయాలి. దయచేసి తల్లికి వందనం పడని వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.