News15th Aug 02:07 PMSunil Byrisetty1 min read

డిజిటల్ భారత్.. 17 వేల కోట్ల లావాదేవీలు..!

భారత దేశం డిజిటల్ లావాదేవీల్లో దూసుకెళ్తోంది. ఏకంగా పదిహేడు వేల కోట్ల డిజిటల్ లావాదేవీలతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2000 నుంచి మన దేశం ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగు

డిజిటల్ భారత్.. 17 వేల కోట్ల లావాదేవీలు..!
భారత దేశం డిజిటల్ లావాదేవీల్లో దూసుకెళ్తోంది. ఏకంగా పదిహేడు వేల కోట్ల డిజిటల్ లావాదేవీలతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2000 నుంచి మన దేశం ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగుతోంది. డిజిటల్ చెల్లింపుల్లో మన దేశం ఏకంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. 2024 సంవత్సరంలోనే ఈ అద్భుతమైన రికార్డును నమోదు చేసి అగ్రరాజ్యాలను సైతం వెనక్కి నెట్టింది. మొత్తంగా యూపీఐ సరికొత్త రికార్డులు సాధిస్తోంది.
India
Cashless Economy
Digital India
UPI
Digital Payments
Digital Transactions
Fintech
Online Payments
UPI Transactions
Digital Economy
Financial Technology
Scroll for the next article