Entertainment5th Oct 11:31 AMSunil Byrisetty1 min read
తిరుమల శ్రీవారి సేవలో బోయపాటి
తిరుమల శ్రీవారిని దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల ఆఖరిలోగా పెద్ద ప్రాజెక్టును ప్రకటిస్తానని పేర్కొన్నారు. అఖండ -3 బాలయ్యతో ఖచ్చితంగా చేస్తానని స్ప
తిరుమల శ్రీవారిని దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల ఆఖరిలోగా పెద్ద ప్రాజెక్టును ప్రకటిస్తానని పేర్కొన్నారు. అఖండ -3 బాలయ్యతో ఖచ్చితంగా చేస్తానని స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య టాలీవుడ్ కు పునాదులని వ్యాఖ్యానించారు. వారిద్దరి కలయికలో సినిమా తీయడం అదృష్టమన్నారు. సరైన కథ దొరికినప్పుడు మల్టీస్టారర్ సినిమా తీస్తానని బోయపాటి చెప్పారు.