Farmers25th Oct 03:09 PMSunil Byrisetty1 min read

దీపావళికి రైతు పండుగ

దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 40 లక్షల మందికిపైగా రైతులకు శుభవార్త చెప్పనుంది. దీపావళి కానుకగా 'అన్నదాత సుఖీభవ-

దీపావళికి రైతు పండుగ
దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 40 లక్షల మందికిపైగా రైతులకు శుభవార్త చెప్పనుంది. దీపావళి కానుకగా 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' ద్వారా ఒకేసారి రూ.6,000 రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 30న డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది. భూమి ఉన్న రైతులతో పాటు సీసీఆర్సీ కార్డులు కలిగిన అర్హులైన కౌలు రైతులకు కూడా ఈ పథకం లబ్ది వర్తిస్తుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఈ పథకం కింద నిధుల విడుదలకు ఇబ్బంది లేదని తెలుస్తోంది.
Scroll for the next article