News21st Oct 09:01 AMSunil Byrisetty1 min read
దీపావళి వేడుకల్లో జగన్ దంపతులు
బెంగళూరు నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ
బెంగళూరు నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ దీపావళి వేడుకలు జరుపుకొన్నారు.
దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎక్స్ ద్వారా తెలియజేశారు. వైయస్ జగన్, సతీమణి వైయస్ భారతి బాణసంచా కాల్చారు.
దీపావళి సందర్భంగా జగన్ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు. లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన రోజే దీపావళి కావడంతో బెంగళూరులోని ఆయన నివాసంలో సందడి నెలకొంది.