International10th May 06:34 PMSunil Byrisetty1 min read
భారత్-పాక్ యుద్ధానికి ముగింపు!
భారత్-పాక్ యుద్ధానికి ముగింపు లభించింది. భారత్-పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నా
భారత్-పాక్ యుద్ధానికి ముగింపు లభించింది.
భారత్-పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
తక్షణ సీజ్‌ఫైర్‌కు భారత్, పాక్ అంగీకరించాయని ట్వీట్ చేశారు.
రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ పేర్కొన్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.
ఇరు దేశాలకు అభినందనలు తెలుపుతూ ట్రంప్ పోస్ట్ చేశారు.