TTD15th Sep 12:31 PMSunil Byrisetty1 min read
టీటీడీ ట్రస్ట్ కు రూ 20 లక్షల విరాళం
టీటీడీ ట్రస్ట్ కు మన్నెం శ్రీనివాసరావు దంపతులు రూ 20 లక్షల విరాళం అందజేశారు. టీటీడీ క్యాంప్ కార్యాలయం లో చైర్మన్ బీఆర్ నాయుడుని కలిసి విరాళం డిడిలను అందజేశారు. మంగళగిరి కి చెందిన మ
టీటీడీ ట్రస్ట్ కు మన్నెం శ్రీనివాసరావు దంపతులు రూ 20 లక్షల విరాళం అందజేశారు. టీటీడీ క్యాంప్ కార్యాలయం లో చైర్మన్ బీఆర్ నాయుడుని కలిసి విరాళం డిడిలను అందజేశారు. మంగళగిరి కి చెందిన మన్నెం శ్రీనివాసరావు, అరుణ దంపతులు తమ కుమార్తెలు మన్యం హారిక పేరు పై ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 10,00,116.. మన్యం హరిత పేరుపై ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ 10,00,116 విరాళం అందజేశారు. మంగళగిరికి చెందిన టీటీడీ బోర్డు సభ్యురాలు జానకీదేవి సమక్షంలో విరాళం ఈ మేరకు అందించారు. దాతలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు.