National17th Jun 09:16 AMSunil Byrisetty1 min read

పీఎఫ్ కోసం థర్డ్ పార్టీ సేవలొద్దు!

ఉద్యోగులు తమ పీఎఫ్ సేవల కోసం థర్డ్ పార్టీలను ఆశ్రయించవద్దని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సూచించింది. థర్డ్ పార్టీ ఏజెంట్ల వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం బయటపడే ప్రమాదం ఉంద

పీఎఫ్ కోసం థర్డ్ పార్టీ సేవలొద్దు!
ఉద్యోగులు తమ పీఎఫ్ సేవల కోసం థర్డ్ పార్టీలను ఆశ్రయించవద్దని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సూచించింది. థర్డ్ పార్టీ ఏజెంట్ల వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం బయటపడే ప్రమాదం ఉందని తెలిపింది. పీఎఫ్ సేవల కోసం అధికారిక పోర్టల్, ఉమాంగ్ యాప్ ద్వారా ఉచితంగా సేవలు పొందవచ్చని స్పష్టం చేసింది. చందాదారుల సౌలభ్యం కోసం పలు సేవలను సరళతరం చేసినట్లు వెల్లడించింది. మధ్యవర్తుల ప్రమేయం వల్ల చందాదారుల వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది. ఆన్లైన్ పోర్టల్, ఉమాంగ్ సేవలు సులభంగా, వేగంగా, పారదర్శకంగా ఉంటాయని స్పష్టం చేసింది.
Pf services
EPFO’s online grievance portal
agent's
free of cost
EPFO థర్డ్ పార్టీ ఏజెంట్ల సహాయం తీసుకోవద్దని హెచ్చరిక
ఉమాంగ్ యాప్
Scroll for the next article