Education1st Jan 03:47 PMSunil Byrisetty1 min read

మ‌న‌మిత్ర‌లో ద్ర‌విడ యూనివ‌ర్సిటీ ఫ‌లితాలు

చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వ‌విద్యాలయం మొట్ట‌మొద‌టి సారిగా యూనివ‌ర్సిటీ సెమిస్ట‌ర్ ఫ‌లితాల‌ను మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా విద్యార్థుల‌కు విడుద‌ల చేసింది. ఈ మే

మ‌న‌మిత్ర‌లో ద్ర‌విడ యూనివ‌ర్సిటీ ఫ‌లితాలు
చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వ‌విద్యాలయం మొట్ట‌మొద‌టి సారిగా యూనివ‌ర్సిటీ సెమిస్ట‌ర్ ఫ‌లితాల‌ను మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా విద్యార్థుల‌కు విడుద‌ల చేసింది. ఈ మేర‌కు యూనివ‌ర్సిటీ అధికారులు విద్యార్థుల‌కు తెలియ‌జేశారు. గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కు సెమిస్ట‌ర్ ఫ‌లితాల‌ను మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా విడుద‌ల చేశారు. త‌ద్వారా వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ఫ‌లితాలు విడుద‌ల చేసిన మొట్ట‌మొద‌టి యూనివ‌ర్సిటీగా ద్ర‌విడ యూనివ‌ర్సిటీ గుర్తింపు పొంద‌నుంది. సెమిస్ట‌ర్ ఫ‌లితాల కోసం విద్యార్థులు త‌మ మొబైల్ ఫోనులోని మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ నెంబ‌రు 9552300009 కు హాయ్ మెసేజ్ చేసి ఫ‌లితాలు తెలుసుకోవ‌చ్చ‌ని తెలిపింది.
Andhra Pradesh
Dravidian University
Manamitra
WhatsApp Governance
University Results
Semester Results
Chittoor District
ఆంధ్రప్రదేశ్
డిజిటల్ గవర్నెన్స్
ఉన్నత విద్య
విద్యార్థులు
Scroll for the next article