Crime4th Oct 03:40 PMSunil Byrisetty1 min read

శ్రీసత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహా ఘటన

శ్రీసత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహా ఘటన చోటు చేసుకుంది. నల్లచెరువు పరిధిలో 2023లో అమర్నాథ్‌ అనే వ్యక్తం అదృశ్యమయ్యాడు. రెండేళ్ల తర్వాత అమర్నాథ్‌ మర్డర్‌ మిస్టరీ ఇటీవల వీడింది.

శ్రీసత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహా ఘటన
శ్రీసత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహా ఘటన చోటు చేసుకుంది. నల్లచెరువు పరిధిలో 2023లో అమర్నాథ్‌ అనే వ్యక్తం అదృశ్యమయ్యాడు. రెండేళ్ల తర్వాత అమర్నాథ్‌ మర్డర్‌ మిస్టరీ ఇటీవల వీడింది. ఓ మహిళ స్నానం చేస్తుండగా అమర్నాథ్‌ వీడియో తీశాడు. కోరిక తీర్చాలని మహిళను బ్లాక్‌మెయిల్ చేశాడు. లైంగిక వేధింపులను మహిళ తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో మరో ఇద్దరితో కలిసి అమర్నాథ్‌ను మహిళ భర్త హత్య చేశాడు. మృతదేహాన్ని నిందితులు చర్లోపల్లి చెరువులో పడేశారు. దర్యాప్తులో నిందితులను గుర్తించిన నల్లచెరువు పోలీసులు అరెస్ట్‌ చేశారు.
Andhra Pradesh News
Murder Mystery
Arrests Sri Sathya Sai District
Drishyam Style Crime
Amarnath Murder
Blackmail Case
Harassment
Nallacheruvu Police
శ్రీ సత్యసాయి జిల్లా
దృశ్యం స్టైల్ హత్య
అమర్‌నాథ్ హత్య
Scroll for the next article