Spiritual23rd Sep 12:15 PMSunil Byrisetty1 min read
దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల అవస్థలు..
విజయవాడలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ ఆంక్షలతో అసౌకర్యం కలుగుతోందని భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ట్రాఫిక్ ఉన్నా పోలీసులు అసాధారణ ఆంక
విజయవాడలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ ఆంక్షలతో అసౌకర్యం కలుగుతోందని భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ట్రాఫిక్ ఉన్నా పోలీసులు అసాధారణ ఆంక్షలు విధిస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఫ్లైఓవర్ వైపు నుంచి ద్విచక్ర వాహనాలను సైతం పోలీసులు నిలిపి వేస్తున్నారు. మరో వైపు కుమ్మరిపాలెం నుంచి సైతం ద్విచక్ర వాహనాల రాకపోకల నియంత్రణ విధించారు. దీంతో అమ్మవారి దర్శనాల పైనా ఆంక్షల ప్రభావం పడుతోంది.