Spiritual21st Sep 02:26 PMSunil Byrisetty1 min read

దుర్గమ్మ దసరా ఉత్సవాల షెడ్యూల్

విజయవాడలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. 11 రోజుల పాటు 11 అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. 22న బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో, 23 న

దుర్గమ్మ దసరా ఉత్సవాల షెడ్యూల్
విజయవాడలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. 11 రోజుల పాటు 11 అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. 22న బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో, 23 న గాయత్రీ దేవి గా, 24 న అన్నపూర్ణాదేవి గా, 25 న కాత్యాయని దేవి గా 26 న మహాలక్ష్మి గా, 27న లలితా త్రిపుర సుందరి దేవి గా, 28న మహాచండి దేవి గా, 29 న సరస్వతి దేవి గా, 30 న దుర్గాదేవి గా, 1న మహిషాసుర మర్దిని దేవిగా, 2 న రాజరాజేశ్వరి దేవి గా భక్తులకు దర్శనమివ్వనుంది. దుర్గమ్మ. అక్టోబర్ 2న 9:30 కు పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. అదేరోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో హంస వాహన తెప్పోత్సవం జరగనుంది.
Durgamma Dasara
Vijayawada Festivals
Durga Darshan
Balatripura Sundari
Gayatri Devi
Annapurna Devi
Katyayani Devi
Mahalakshmi
Lalita Tripura Sundari
Mahachandi
Saraswati Devi
Durga Devi
Scroll for the next article