Politics27th Dec 12:44 PMSunil Byrisetty1 min read
అర్ధరాత్రి నడిరోడ్డుపై దువ్వాడ హల్‌చల్
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అర్ధరాత్రి నడిరోడ్డుపై హల్‌చల్ చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్‌పై దువ్వాడ ఆరోపణలు చేశారు. తనపై
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అర్ధరాత్రి నడిరోడ్డుపై హల్‌చల్ చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్‌పై దువ్వాడ ఆరోపణలు చేశారు. తనపై జరుగుతున్న కుట్ర గురించి అప్పన్న అనే వ్యక్తి.. మాధురికి ఫోన్ చేసి చెప్పాడన్నారు. శ్రీకాకుళం నిమ్మాడలో ప్రత్యర్థులకు దువ్వాడ సవాల్ విసిరారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కానని, ఎవరు దాడి చేస్తారో రండంటూ హల్ చల్ చేశారు. హత్య కుట్రపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని దువ్వాడ పేర్కొన్నారు.