Politics1st Aug 04:51 PMSunil Byrisetty1 min read

భోగాపురం క్రెడిట్ ఎవరిదో తేల్చేసిన దువ్వాడ

భోగాపురం ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన, పనుల పురోగతి క్రెడిట్ వైఎస్ జగన్‌దేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలోనే భూసేకరణ ప్రక్రియ, ప్రధాన నిర్మాణాలు పూర్తయ్యా

భోగాపురం క్రెడిట్ ఎవరిదో తేల్చేసిన దువ్వాడ
భోగాపురం ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన, పనుల పురోగతి క్రెడిట్ వైఎస్ జగన్‌దేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలోనే భూసేకరణ ప్రక్రియ, ప్రధాన నిర్మాణాలు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్ట్ మైలేజ్, క్రెడిట్ దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందని విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఒక కీలక మైలురాయి అని వ్యాఖ్య చేశారు. ప్రాజెక్టు వేగవంతానికి గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలు గుర్తుంచుకుంటారని వెల్లడించారు.
Andhra Pradesh
Duvvada Srinivas
YS Jagan Mohan Reddy
YS Jagan
YSRCP
Bhogapuram Airport
Bhogapuram International Airport
కూటమి ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు
రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్
విమానాశ్రయ ప్రాజెక్టు
భూసేకరణ
Scroll for the next article