International25th Sep 10:24 AMSunil Byrisetty1 min read

భారీ భూకంపం.. వణికిన 5 దేశాలు

భారీ భూకంపం పలు దేశాలను వణికించింది. వెనిజులాలో భారీ భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. జులియా రాష్ట్రంలోని మెనే గ్రాండే కమ్యూన

భారీ భూకంపం.. వణికిన 5 దేశాలు
భారీ భూకంపం పలు దేశాలను వణికించింది. వెనిజులాలో భారీ భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. జులియా రాష్ట్రంలోని మెనే గ్రాండే కమ్యూనిటీకి తూర్పు-ఈశాన్యంగా 24 కిలోమీటర్ల దూరంలో.. రాజధాని కారకాస్కు పశ్చిమాన 600 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదయ్యింది. వెనుజులతో పాటు కొలంబియా, కరేబియన్ నెదర్లాండ్స్, కురాకో, అరుబా దేశాలు కూడా ప్రభావితం అయ్యాయి. జరిగిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.
Global News
Earthquake
Venezuela
Colombia
Caribbean
Curacao
Aruba
Breaking News
Natural Disaster
USGS
తీవ్రత 6.2
మెనే గ్రాండే
భూకంప కేంద్రం
భౌగోళిక పరిశీలన
Scroll for the next article