News26th Aug 01:24 PMSunil Byrisetty1 min read

‘ఎల్‌నినో’తో పొంచి ఉన్న పెను ముప్పు

పసిఫిక్‌ మహాసముద్రం మరుగుతోంది. ‘ఎల్‌నినో’తో పెను ముప్పు పొంచి ఉంది. పసిఫిక్‌ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు కావడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. 1877 రి

‘ఎల్‌నినో’తో పొంచి ఉన్న పెను ముప్పు
పసిఫిక్‌ మహాసముద్రం మరుగుతోంది. ‘ఎల్‌నినో’తో పెను ముప్పు పొంచి ఉంది. పసిఫిక్‌ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు కావడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే ప్రమాదం నెలకొంది. ఈ ప్రభావంతో భారత్‌లో కరువు మేఘాలు కమ్ముకోనున్నాయి. ఈ సమయంలో ఉష్ణమండల వాతావరణంలో మేఘాలు, వర్షపాతం, గాలులు మరియు పీడనంలో ఏర్పడే తూర్పు వైపు కదిలే ఒక పెద్ద వాతావరణ వ్యవస్థ అయిన ఆశలన్నీ మాడెన్‌ జూలియన్‌ ఆసిలేషన్‌(ఎంజేఓ) పైనే ఆశలు నెలకొన్నాయి. ఎంజేఐ కదలికల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్న వాతావరణ శాఖ అప్డేట్లు ఇస్తోంది.
El Niño
Pacific Ocean
Climate Change
Global Warming
Extreme Weather
India Weather
Drought Risk
Pacific Ocean Temperature
Monsoon
ఎంజేఓ
మాడెన్ జూలియన్ ఆసిలేషన్
వాతావరణ అంచనాలు
వాతావరణ సంక్షోభం
పర్యావరణ వార్తలు
Scroll for the next article