Politics14th Jul 05:24 PMSunil Byrisetty1 min read
ఏపీలో SIR గడువు పెంపు
ఏపీలో SIR గడువు పెంపుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు గడువు పెంచుతూ ఈసీ నిర్ణయం ప్రకటించింది. ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అభ్యర్థనతో సవరించిన కొత్
ఏపీలో SIR గడువు పెంపుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు గడువు పెంచుతూ ఈసీ నిర్ణయం ప్రకటించింది. ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అభ్యర్థనతో సవరించిన కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. అందులో భాగంగా పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు 24 వరకు గడువు పెంచింది. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు పొడిగించింది. ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. దీంతో ఓటర్లు, అధికారులకు మరింత వెసులుబాటు లభించినట్లైంది.