News1st May 05:14 PMSunil Byrisetty1 min read
జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా!
కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా లింక్ చేయాలని నిర్ణయించింది. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను లింక్ చేయాలని నిర్ణయించింది. దీని ద
కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా లింక్ చేయాలని నిర్ణయించింది.
జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను లింక్ చేయాలని నిర్ణయించింది.
దీని ద్వారా ఓటర్ల జాబితాలో లోటుపాట్లు లేకుండా చూడాలని భావిస్తోంది.
అత్యంత కచ్చితత్వం, అప్‌డేటెడ్ డేటా కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
దీనికి సంబంధించి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.