National26th Jan 11:53 AMSunil Byrisetty1 min read
పద్మ పురస్కారాల్లో మెరిసిన తెలుగు ప్రముఖులు!
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113మందికి
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఏపీ, తెలంగాణకు చెందిన 11 మందికి పద్మ పురస్కారాలు వరించాయి.
సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ (పద్మశ్రీ), మురళీ మోహన్(పద్మశ్రీ),
కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ (పద్మశ్రీ),
పాల్కొండ విజయ్ ఆనందెడ్డి (పద్మశ్రీ), గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (పద్మశ్రీ), డా. కుమారస్వామి తంగరాజ్ (పద్మశ్రీ), రామారెడ్డి మామిడి (పద్మశ్రీ), వెంపటి కుటుంబ శాస్త్రి (పద్మశ్రీ), గూడూరు వెంకట్రావు (పద్మశ్రీ), దీపికారెడ్డి (పద్మశ్రీ),
గద్దమణుగు చంద్రమౌళి (పద్మశ్రీ)