Telangana22nd Jun 08:55 AMSunil Byrisetty1 min read
తెలంగాణలో ఎమర్జెన్సీ నెంబర్ 112
తెలంగాణలో 112 అత్యవసర నెంబర్ అమల్లోకి వచ్చింది. ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112 అందుబాటులో ఉంటుంది. పోలీస్, ఫైర్, రోడ్డు ప్రమాదాలు, మెడికల్, ఉమెన్, చిల్ర్డన్ అత్యవసర సేవలకు
తెలంగాణలో 112 అత్యవసర నెంబర్ అమల్లోకి వచ్చింది. ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112 అందుబాటులో ఉంటుంది. పోలీస్, ఫైర్, రోడ్డు ప్రమాదాలు, మెడికల్, ఉమెన్, చిల్ర్డన్ అత్యవసర సేవలకు 112 నెంబర్ ఉపయోగించవచ్చని ప్రభుత్వం సూచించింది. 112 డయల్ చేయగానే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి నేరుగా సేవలు అందుతాయి.
ప్యానిక్ బటన్‌ని గట్టిగా నొక్కితే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి 112కి కాల్ వెళ్తుందని పేర్కొంది.