Business Type25th May 11:34 AMSunil Byrisetty1 min read

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు

ఈపీఎఫ్ నిలువలపై వడ్డీరేట్లు కేంద్రం ఖరారు చేసింది. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీని నోటిఫై చేసింది. ఉద్యోగస్తుల భవిష్య నిధి సంస్థ EPFO, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు
ఈపీఎఫ్ నిలువలపై వడ్డీరేట్లు కేంద్రం ఖరారు చేసింది. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీని నోటిఫై చేసింది. ఉద్యోగస్తుల భవిష్య నిధి సంస్థ EPFO, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యధాతధంగా కేంద్రం ఆమోదించింది. కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. గత కొన్ని ఏళ్లుగా EPF వడ్డీ రేట్లలో చాలా తక్కువ మార్పు కనిపిస్తూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కూడా 8.25% వడ్డీని కేంద్రం అందించింది.
Epf
Govt Ratifies Interest Rate
2024 25 Finalized
2024- 25 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీని నోటిఫై చేసింది
ఈపీఎఫ్ నిలువలపై వడ్డీరేట్లు కేంద్రం ఖరారు
Scroll for the next article