National6th Oct 04:18 PMSunil Byrisetty1 min read
ఏపీలో కలకలం రేపుతున్న గూఢచర్యం
ఏపీలో గూఢచర్యం కలకలం రేపుతొంది. ఆపరేషన్ ఫైర్ వాల్‍తో భారీ కుట్ర బయటపడింది. పాకిస్థాన్‍కు రక్షణ రహస్యాలు చేరవేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సంచల
ఏపీలో గూఢచర్యం కలకలం రేపుతొంది. ఆపరేషన్ ఫైర్ వాల్‍తో భారీ కుట్ర బయటపడింది. పాకిస్థాన్‍కు రక్షణ రహస్యాలు చేరవేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సంచలన ఆపరేషన్ "ఫైర్ వాల్-2026"లో 13 మంది నావికాదళ సిబ్బంది సహా 18 మంది వ్యక్తులపై నిఘా పెట్టారు. మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించగా, ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో నేవీ సిబ్బంది రహస్య సంబంధాలు బహిర్గతమయ్యాయి. విశాఖ కేంద్రంగా గూఢచర్య వలయం సాగినట్లు గుర్తించారు. 12 ప్రత్యేక బృందాలతో ఏపీ సీఐ సెల్ మెరుపుదాడి చేసింది.కదలికలను ఎన్‍క్రిప్టెడ్ సాఫ్ట్ వేర్ ద్వారా నెట్‍వర్క్ శత్రు దేశానికి చేరవేస్తున్నట్లు ఫైర్ వాల్ లో బయటపడింది.