Education30th Mar 11:24 AMSunil Byrisetty1 min read

యురేకా సైన్స్ ఎక్స్పో విజేతలు వీరే

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో యురేకా సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. మూడ నమ్మకాలు- శాస్త్రీయ దృక్పథం విభాగంలో ప్రథమ స్థానాన్ని శ్రీకాకుళం ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు కే

యురేకా సైన్స్ ఎక్స్పో విజేతలు వీరే
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో యురేకా సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. మూడ నమ్మకాలు- శాస్త్రీయ దృక్పథం విభాగంలో ప్రథమ స్థానాన్ని శ్రీకాకుళం ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు కే తేజశ్రీ, ఎస్ అయూష పొందారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రథమ స్థానాన్ని రణస్థలం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఏ పార్థసారథి, ఏ సాయి సాత్విక్, భరణి కుమార్, ద్వితీయ స్థానాన్ని ZPHS కాశీబుగ్గ విద్యార్ధులు కొంచాడ సుధీర్ పొందారు. పర్యావరణము సుస్థిరాభివృద్ధి విభాగంలో ప్రథమ స్థానాన్ని పాతపట్నం విక్టరీ హై స్కూల్ విద్యార్థులు పువ్వల జస్వంత్, ఆకుల వివేక్, పి హర్షవర్ధన్, ద్వితీయ స్థానాన్ని జి సిగడాం మండలం జడ్పీ హైస్కూల్ డి బొండపల్లి విద్యార్థి కిల్లాన జాను పొందారు.
Eureka Science Expo
Srikakulam
సైన్స్ అండ్ టెక్నాలజీ
Scroll for the next article