News17th Apr 09:35 AMSunil Byrisetty1 min read

గంజాయి నిర్మూలనకు ఎక్సైజ్ ANEX

మాదకద్రవ్యాల నుంచి సమాజాన్ని రక్షించేందుకు ఎక్సైజ్ శాఖ ముందడుగు వేసింది. ANEX (Anti Narcotics Excise Team) పేరుతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ముఖ్యంగా గంజాయి, మా

గంజాయి నిర్మూలనకు ఎక్సైజ్ ANEX
మాదకద్రవ్యాల నుంచి సమాజాన్ని రక్షించేందుకు ఎక్సైజ్ శాఖ ముందడుగు వేసింది. ANEX (Anti Narcotics Excise Team) పేరుతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ముఖ్యంగా గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన, అవగాహన కార్యక్రమాలు, డీ-అడిక్షన్ సేవలు అందించడంపై దృష్టి సారించనుంది. అన్ని శాఖల సమన్వయంతో కఠిన దాడులు నిర్వహించి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలపై సమాచారం అందించాలనుకునే వారు AES నెంబర్ 9000067587 కి సంప్రదించవచ్చు. తొలుత కడప జిల్లాలో ఈ ప్రాజెక్టును చేపట్టి, రాష్ట్రస్థాయిలో అమలు చేయనుంది.
Andhra Pradesh
Kadapa
ANEX
combat drug menace
AES
మాదకద్రవ్యాల నిర్మూలన
గంజాయి
Scroll for the next article