News20th Jun 01:46 PMSunil Byrisetty1 min read

సచివాలయ ఉద్యోగుల 5 రోజుల డ్యూటీ ఏడాది పొడిగింపు

ఏపీ సచివాలయ ఉద్యోగులు, డిపార్ట్మెంట్ హెడ్‌లు, కార్పొరేషన్ విభాగ అధిపతులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన నాటి నుంచి వారికి వారానికి 5 రోజులు డ్యూటీ చేసే అవకాశం

సచివాలయ ఉద్యోగుల 5 రోజుల డ్యూటీ ఏడాది పొడిగింపు
ఏపీ సచివాలయ ఉద్యోగులు, డిపార్ట్మెంట్ హెడ్‌లు, కార్పొరేషన్ విభాగ అధిపతులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన నాటి నుంచి వారికి వారానికి 5 రోజులు డ్యూటీ చేసే అవకాశం కల్పించారు. ఆ నిబంధన ఉత్తర్వుల గడువు ఈనెల 26 తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గడువును మరో ఏడాది అనగా 27 జూన్ 2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వలు విడుదల చేశారు.
Andhra Pradesh news
VIJAYAWADA
AP Secretariat
staff
5 Day Week Extended
సచివాలయ ఉద్యోగుల 5 రోజుల డ్యూటీ ఏడాది పొడిగింపు
Scroll for the next article