News5th Oct 12:37 PMSunil Byrisetty1 min read
ఆ డైరీలో ఏముంది?
ఏపీలో పోలీసులకు దొరికిన డైరీ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది. నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడుల సమయంలో ఎక్సైజ
ఏపీలో పోలీసులకు దొరికిన డైరీ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది. నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడుల సమయంలో ఎక్సైజ్ అధికారుల చేతికి డైరీ దొరికింది. డైరీలో నకిలీ మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. డైరీలో సుమారు 78 మంది పేర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ డైరీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.