Entertainment18th Sep 03:25 PMSunil Byrisetty1 min read
ఓజీ నుంచి ప్రకాష్ రాజ్ పోస్టర్!
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(OG). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. గ్యాంగ్ స్ట
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(OG). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. గ్యాంగ్ స్టార్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం, పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఫస్ట్ టైం గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తుండటం, రిట్రో బ్యాక్డ్రాప్, తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇలా చాలా విషయాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
పాన్ ఇండియా లెవల్లో ఓజీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజకీయ విభేదాలు ఉన్నా సినిమా మాత్రం అందరిదీ అనే భావనతో ఉంటారు. కాబట్టి, ఓజీ సినిమా విషయంలో అదే జరిగి ఉంటుంది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.